English Version             

 

కార్యక్రమ|  పత్రాలకు ఆహ్వానం  |  నిర్వాహక వర్గం |  పత్ర సమర్పణ  |   నమోదు  |    వేదిక     |    పత్రికారంగం  చిరునామ   |  మొదటి పుట   | సిలికానాంధ్ర

 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రసార సాంకేతిక విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు  సిలికానాంధ్ర - విశ్వ తెలుగు అంతర్జాల వేదిక (GIFT) సమర్పిస్తున్న
అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం 2011
సెప్టెంబరు 28-30, 2011 - ఇండియా కమ్యూనిటీ సెంటర్, మిల్పీటస్, కాలిఫోర్నియా, అ.సం.రా

 

 

ప్రారంభ సమావేశం    Inaugural Meeting

సెప్టెంబరు 28 బుధవారం,  2011

Wednesday, September 28, 2011

 9.00-11.00am

1

9.00 - 9.05

ప్రార్థన  Invocation

2

9.05 - 9.10

స్వాగతం   Welcome by Sri Raju Chamarthi,     Local Organizing Chair

3

9.10 - 9.15

తొలిపలుకులు   Opening Remarks by Sri Mandali Buddha Prasad,     Honorary Chairman

4

9.15 - 9.20

స్వాగతోపన్యాసం   Welcome by Sri Anand Kuchibhotla,      Chairman, SiliconAndhra

5

9.20 - 9.30

ఉపన్యాసం Address by Sri Ponnala  Lakshamaiah,     Hon'ble Minister of IT&C, State of Andhra Pradesh, India

6

9.30 - 9.35

ఉపన్యాసం Address by Sri Ailapuram Venkayya, Member of Legislative Council, State of Andhra Pradesh, India

7

9.35 - 9.40

ఉపన్యాసం Address by Sri Sanjay Jaju,    Principal Secretary, IT&C, Govt of Andhra Pradesh, India

8

9.40 - 9.45

ఉపన్యాసం   Address by Padmasri Yarlagadda Lakshmi Prasad,     Chairman, Andhra Pradesh Hindi Academy

9

9.45 - 9.50

ఉపన్యాసం   Address by Sri Amarnath Reddy Atmakuri,     CEO, APSFKN, Govt. of Andhra Pradesh, India

10

9.50 - 9.55

సదస్సు ప్రధానలక్ష్యాలు  Aims of the Conference by Prof. Peri Bhaskararao,     Conference Chair

11

9.55 - 10.00

పరిచయం    Introduction of Keynote Speaker by Prof. Uma Maheswar Rao,    Program Chair

12

10.00 - 10.30

కీలకోపన్యాసం      Keynote Address  by Ms. Lisa Moore,  Chair, Unicode Technical Committee  & Vice President, Unicode Consortium

 

1030-1100

CB

 

సాంకేతిక సమావేశాలు TECHNICAL SESSIONS
మొదటిరోజు
:  సెప్టెంబరు 28 బుధవారం,2011

Day 1:  Wednesday, 28 September 2011

 

Session 1 (1100-1200hrs)

SL

Time

Speaker

Title

1

1100-1130

ఆచార్య  పేరి భాస్కరరావు

Prof. Peri Bhaskararao

తెలుగు  సంగణకంలో ముఖ్యాంశాలు -

 అంతర్జాలంలో వాటి ఉపయోగాలు

Essentials of Telugu computing for applications in internet

2

1130-1200

ఆచార్య  జి. ఉమామహేశ్వరరావు

Prof. G. Uma Maheshwar Rao

తెలుగు గుణింత పరిష్కరిణి

Telugu Spell-checker

 

1200-1300

LB

 

Session 2 (1300-1640 hrs)

3

1300-1325

శ్రీ చెన్నూరి వెంకట సుబ్బారావు

Sri Chennuri Venkata Subbarao

మెరుగైన సమాజసేవా కార్యక్రమాల్లో ఇంటర్నెట్ పాత్ర

4

1325-1350

శ్రీ కొలిచాల సురేశ్

Sri  Kolichala Suresh

తెలుగు లిపి సంస్కరణలు

Reforms to Telugu Script

5

1350-1415

డా. కలిదిండి వాసుదేవ వర్మ

Dr.Vasudeva Varma

తెలుగులో భాషాంతర సమాచార ప్రాప్తి

Cross Language Information Access in Telugu

6

1415-1440

డా.  కె. రాజ్యరమ

Dr. K. Rajyarama

తెలుగు అధివ్యాకరణం

Telugu HyperGrammar

 

1440-1500

CB

 

7

1500-1525

ఆచార్య  కర్నాటి  తోమాసయ్య

Prof. Karnati Thomsaiah

తెలుగు సాహిత్య పదప్రయోగకోశాల తయారీ కొరకు సంగణక అనువర్తనాలు

Computer application for preparation of concordances for Telugu literary texts

8

1525-1550

శ్రీ కొలిచాల సురేశ్

Sri Kolichala Suresh

తెలుగు సాహిత్య వాదాలకు సంగణక పద్ధతుల ద్వారా పరిష్కారాలు 

Use of Computatio​nal Methods to resolve Literary Controvers​ies

9

1550-1615

డా. పమ్మి పవన్ కుమార్

Dr. Pammi Pavan Kumar

వ్యాకరణ నిర్మాణంలో లాఘవం: సంగణక ఉపకరణాలు, అనువర్తనలు

10

1615-1640

ఆచార్య ఎమ్. నాగేశ్వరరావు

తెలుగు భాషా వికాసంలో తెలుగుపత్రికల కృషి

 

     1800-2200 hrs/ గం.

Technology Leaders Banquet

 

1800-1900 hrs     Social Hour

1900-2200 hrs      Banquet

 

Keynote Speech by Sri. Ravi Prakash, CEO TV9

 

రెండవరోజు  : సెప్టెంబరు 29 గురువారం,  2011

Day 2: Thursday, 29 September 2011

 

Session 3 (0900-1200hrs)

11

0900-0925

వీవెన్   

Sri Veerapaneni, V. V. C.

కంప్యూటర్లు మరియు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి  క్షేత్రస్థాయి ఉద్యమం

12

0925-0950

డా.  కె. రాజ్యరమ

Dr. K. Rajyarama

ఆంగ్ల-తెలుగు యంత్రానువాదం

English -Telugu machine translation

13

0950-1015

శ్రీ  జగన్ బుద్ధ

అంతర్జాలం ఓ అక్షయపాత్ర!  తెలుగు అంతర్జాలం ఓ మృణ్మయపాత్ర!

 

1015-1040

CB

 

14

1040-1105

డా. పరమేశ్వరి,  కృ.

Dr. K. Parameshwari

తమిళ - తెలుగు యంత్రానువాదం

A Tamil - Telugu machine translation system

15

1105-1130

శ్రీ  విరియాల హరీశ్

Sri Hareesh Viriyala

మెట్టమొదటి  "పూర్తి" తెలుగు పదాలాటలు: సాంఖ్యిక పరికరాలలో తెలుగు పాఠ్య పెట్టుదలకు వినిమయ సౌలభ్యపరిష్కారాలు.

First-of-their-kind “total” Telugu word games and a user-friendly solution for Telugu text input in digital devices

16

1130-1155

శ్రీ. మనూ, ఉణ్ణి

Sri V. G. Manu Unni

ఇంగ్లీషు లిపివాడకంద్వారా తొమ్మిది భారతీయ భాషలకు  రోమనీకరణ ప్రమాణం

Romanization standard for nine Indian languages using English alphabets

 

1200-1300

LB

 

Session 4 (1300-1640hrs)

17

1300-1325

ఆచార్య  జి. ఉమామహేశ్వరరావు

Prof. G. Uma Maheshwar Rao

తెలుగు పదజనకం

Telugu word synthesizer

18

1325-1350

డా. చివుకుల శ్రీరామ ప్రభు

Dr. C.S.R. Prabhu

వస్తుపర జ్ఞాన నమూనా ఆధారిత   చట్రం విస్తరణ: జాలికా పత్ర విషయాల అర్ధ / జ్ఞాన శోధన సౌలభ్యం కోసం  జ్ఞాన ప్రాతినిధ్యం పధ్దతి పటం.

Towards AI-DB Integration:  OKM (Object Knowledge Model) for Intelligent Database Systems (IDS) as an integrated common model for Knowledge Representation and Database definition

19

1350-1415

ఆచార్య  ననుమాస స్వామి

ప్రాచీన (మౌఖిక) వృత్తి పురాణాలు – శాసనాలు, పదకోశ నిర్మాణం

20

1415-1440

శ్రీ వాడ్రేవు శ్రీనివాస్

Sri Vadrevu Srinivas

వైదిక విజ్ఞానం: భారతీయ సాహిత్య వర్గీకరణ

Vaidika vignanam: Organizing Indian literature

 

1440-1500

CB

 

21

1500-1525

శ్రీ కందికొండ  వంశీ  

Sri Vamsi Kandikonda

తెలుగు నేర్చుకోవడానికి పారస్పరిక మరియు వినూత్న  అనువర్తనాలు

Interactive and innovative Telugu learning applications

22

1525-1550

డా. జె. చెన్నయ్య

తెలుగు పత్రికలు,  ప్రసారమాధ్యమాల్లో సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరిస్తున్న అంతర్జాలం, కంప్యూటరు

23

1550-1615

ఆచార్య జి.ఉమామహేశ్వరరావు

Prof. G. Uma Maheshwar Rao

తెలుగు పదవిశ్లేషణి

A Telugu morphological analyzer

24

1615-1640

శ్రీ  శ్రీగణేశ్ తొట్టెంపూడి

Sri Sree Ganesh Thottempudi

భాషా నమోదం మరియు టీక (సాంఖ్యిక భాషావనరుల సృష్టి)

Language Documentation and Annotation (Creation of digital language resources)

 

 

మూడవరోజు: సెప్టెంబరు 30 శుక్రవారం,  2011

Day 3:  Friday, 30 September 2011

 

Session 5 (0900-1200hrs)

25

0900-0925

ఆచార్య  జి. ఉమామహేశ్వరరావు

Prof. G. Uma Maheshwar Rao

హిందీ - తెలుగు ద్వైదిశాత్మక యంత్రానువాదం

A Hindi-Telugu bi-directional machine translation system

 

26

0930-0945

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు

 

 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి

అంతర్జాల ప్రసంగం

Address through Internet by       

 

Sri N.Kiran Kumar Reddy

 

Hon'ble Chief Minister of the State of Andhra Pradesh,  India

 

27

0945-1100

చర్చావేదిక    (Panel Discussion)   ఆచార్య  పేరి భాస్కరరావు, టోకియో (అధ్యక్షులు)

ఆచార్య ఆవుల మంజులత, పూర్వ అధ్యక్షులు, తెలుగువిశ్వవిద్యాలయం

ఆచార్య అనుమాండ్ల భూమయ్య, పూర్వ అధ్యక్షులు, తెలుగువిశ్వవిద్యాలయం

 

Session 6 (Closing Session)

28

1100-1230

 అంతర్జాలంలో తెలుగు:  సమీక్ష మరియు భవిష్యదవకాశాలు

 Telugu on the Internet :  Review and Prospects

 

1230 ~

LB

 

1900-2200 hrs/ గం.

మనబడి స్నాతకోత్సవం

ManaBadi Graduation Ceremony

 

 
 

అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశానికి (ITIC-2011) మీకు ఇదే మా హృదయపూర్వక స్వాగతం. ఇది తెలుగు భాషాభివృద్ధి కోసం అంతర్జాల మరియు ప్రసార సాంకేతిక ఉపయోగాల గురించి జరిగే మొట్టమొదటి సమావేశం. ITIC 2011 సెప్టెంబర్ 28 నుండి 30 వరకు సిలికాన్ వ్యాలీ, CA, USAలో నిర్వహించబడుతుంది.

చాలా మంది నిపుణులు అంతర్జాల, ప్రసార సాంకేతిక క్షేత్రాలలో  పని చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా తెలుగు భాషకు సమాచార సంబంధ అధ్యయనానికి వీరందరినీ ఒకచోట సమావేశపరచవలసిన అవసరం వచ్చింది.

సమావేశంలో పాల్గొనడానికీ, చర్చలలో పంచుకోవడానికీ మీ అందరికీ స్వాగతం.

ITIC 2011 లోని కొన్ని ముఖ్యాంశాలు:

  • తెలుగు చరిత్రలో ఇది మొదటిది.

  • మొట్టమొదటిసారిగా అమెరికాలో తెలుగు అంతర్జాల ప్రదర్శన జరిపే యోచన

  • తెలుగు కంప్యూటింగ్ లోని అనువర్తనాలపై పత్ర సమర్పణ.

  • తెలుగు భాషకు కంప్యూటర్ అవసరాల గురించిన ప్రత్యేక గోష్టి.

  • చిన్న పిల్లలు తెలుగు కంప్యూటర్ ఉపయోగించడానికి సంబంధించిన ప్రత్యేక గోష్టి.

  • తెలుగు యూనీకోడ్ లిపి ప్రావీణ్యుల ప్రత్యేక గోష్టి.

  • ఇంకా ఇలా..ఎన్నో..

అదనపు సమాచారం కావాలనుకుంటే ఆనంద్ కూచిభొట్ల  గారిని గానీ ఇతర అధ్యక్షులను గానీ నిరభ్యంతరంగా సంప్రదించవచ్చు.

ఆనంద్ కూచిభొట్ల

అధ్యక్షులు, సిలికానాంధ్ర.

anand@siliconandhra.org
 

The First International Telugu Internet Conference will bring together leaders in the field of language computing relating to the Telugu language for a comprehensive overview of this rapidly expanding area of research and development. The conference is organized by the Global Internet Forum for Telugu (GIFT), a joint collaboration between the Department of IT&C, Government of Andhra Pradesh and SiliconAndhra.

 
Call for Papers
 
Papers in the main technical program must describe high-quality, original research. Topics of interest include all aspects of language computing for Telugu including, but not limited to:
 
Language Technology Tools for Telugu
Fonts, editors, Spell checkers, Grammar Checkers, Morphological analyzers and Generators, POS taggers, Parsers etc. Machine Translation Systems, OCR systems, Handwriting Recognition systems; Speech I/O systems;  Pronunciation Lexicon Specification

Computational Lexicons for Telugu Electronic/Digital dictionaries for Telugu Monolingual, bilingual and Multilingual; Dialectal dictionaries

Telugu Corpora
Ancient, Inscriptional, Classical and Modern texts; Dialects; Domains: Literature, Social, Sciences, Science and Technology, Medicine, Law etc.

Annotation and Analysis

Search Engines for Telugu

Telugu Content Development on the Internet/Web; Digital libraries; CSS

Computational analysis of Telugu
Studies in Telugu Linguistics; Grammar writing with computational aids;

Tools for Telugu Computing 

plug-ins, browsers, convertors, etc.

Enabling and embedding of Telugu in platforms such as Smart-phones and other hand-held devices, PDAs, iPhones and other mobiles; Rasterizer & Layout Engine for Telugu

Unicode Character Encoding
Issues in character encoding of Telugu in Unicode. Issues in character encoding of Telugu and its compatibility across different software. Issues in text normalization, phishing etc.

Keyboards and IMEs for Telugu

Commercial solutions and e-commerce

Application of Telugu in E-Governance
Telugu Localization of software and OS and Open Source software

Important Dates

Abstract Due:             August 7, 2011
Acceptance:                August 10, 2011
Full Papers Due:         Setember 11, 2011
Main Conference:       Sept. 28-30, 2011

 

Contact Information

Email: iticgift@gmail.com

       http://gift.siliconandhra.org 

 

 

కార్యక్రమ |  పత్రాలకు ఆహ్వానం  |  నిర్వాహక వర్గం |  పత్ర సమర్పణ  |   నమోదు  |    వేదిక     |    పత్రికారంగం  చిరునామ   |  మొదటి పుట   | సిలికానాంధ్ర


   

Email: iticgift@gmail.com


 

 

Site Powered by: Agnatech